Posts

Showing posts from February, 2022

ప్రూఫ్స్ లేకుండానే ఆధార్‌లో అడ్ర‌స్ మార్చ‌డ‌మెలా?

*ప్రూఫ్స్ లేకుండానే ఆధార్‌లో అడ్ర‌స్ మార్చ‌డ‌మెలా* *మీ ఆధార్ కార్డు (Aadhar ) పై ఉన్న‌ అడ్ర‌స్ నుంచి మారిపోయారా? కొత్త అడ్ర‌స్‌ను అప్‌డేట్ చేయ‌డానికి స‌మ‌యం దొర‌కడం లేదా? ఒక‌వేళ స‌మ‌యం దొరికినా అప్‌డేట్ చేయ‌డానికి కొత్త అడ్ర‌స్‌పై ఎలాంటి ప్రూఫ్స్ లేవ‌ని ఆలోచిస్తున్నారా? అయితే ఇప్పుడు దాని గురించి పెద్ద‌గా ఆలోచించాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే ఎలాంటి అడ్ర‌స్ ప్రూఫ్ లేకుండానే ఆధార్ కార్డులో మ‌న అడ్ర‌స్‌ను మార్చుకునే స‌దుపాయాన్ని యూఐడీఏఐ అందుబాటులోకి తీసుకొచ్చింది. అది కూడా ఆధార్ సేవా కేంద్రానికి వెళ్ల‌కుండా ఆన్‌లైన్‌లోనే అడ్ర‌స్ మార్చుకునే వెసులుబాటు క‌ల్పించింది. మ‌రి ఆన్‌లైన్ ద్వారా అడ్ర‌స్ మార్చుకోవ‌డం ఎలాగో ఈ కింది స్టెప్స్ ద్వారా తెలుసుకోండి.* *ముందుగా ఆధార్ అధికారిక వెబ్‌సైట్ (https://uidai.gov.in/) ఓపెన్ చేయాలి.* *హోం పేజిలోని My aadhaar సెక్ష‌న్‌లో Update your aadharపై క్లిక్ చేయాలి* *ఆ త‌ర్వాత Update Demographics Data Online పై క్లిక్ చేయాలి.* *అప్పుడు ఆధార్ సెల్ఫ్ స‌ర్వీస్ అప్‌డేట్ పోర్ట‌ల్ ఓపెన్ అవుతుంది. అందులో  Proceed to Update Aadhaar పై క్లిక్ చేయాలి.* *ఆధార్ నంబ‌ర్‌, ...