Posts

Showing posts from May, 2021

కులాలు వాటి వివరాలు

 *షెడ్యూల్డు కులములు వివరాలు* 1.బాపురి 2.చాచటి 3.ఛండాల 4.దండాసి 5.డోమ్‌డొంబర, పైడి లేక పానో 6.గాసి హడ్డి లేక రెల్లిచాచండి 7.గొడగాలి 8.మెహతార్‌ 9.పాకి లేక మోతి, తోటి,  10.పామిడి 11.రెల్లి 12.సాప్రు,  13.అరుంధతీయ 14.బేడ జంగం, బుడగ జంగం,  15.బిండ్ల  16.చమార్‌, మోచి, మూచి, 17.చాంబర్‌,  18.డక్కల్‌ (డక్కలవారు) 19.గోదారి,  20. జగ్గలి 21.జాంబవులు 22. కొలువులవాండ్లు 23. మాదిగ 24.మాదిగదాసు, మాస్తిన 25.మాంగ్ 26.మాంగ్‌గరోడ 27.మాతంగి  28.సామగర 29.సింథోళ్ళు 30.ధోర్‌ 31.ఆంధ్రావిడ 32. అనామిక్‌ 33.అరెమాల  34.అరవమాల 35.బరికి 36.బేగర 37.చలవాది 38.ఎల్లిమల్‌వారు 39.గోసం 40.హులేయ,  41. హులేయ దాసరి,  42. మడిసి కురువు లేక మదారి కురుపు  43 మహార్‌  44. మాల  45.మాలదాసరి 46.మాలజంగం 47.మాలహన్నారు 48.మాలమస్తి  49మాలసాల  50. మాల సన్యాసి 51.మన్నె  52.మండల 53.సాబండ లేక సాంబంద్‌  54.సాంబస్‌ 55.ఆది ఆంధ్ర 56.మస్తి 57.మిత అయ్యల్‌వార్‌,  58.పంచమ లేక పరియహ్ 🄺🄷🄰🄳🄸🅁  *షెడ్యూల్డు జాతులు.*   *రాష్ట్ర వ్యాప్తంగా*...

slogans

నిగ్గదీసి అడగండి.. అవినీతిని అట్టడుగుకు తొక్కి పడేయండి... ప్రభుత్వంతో పని చేయించుకోవడం మన హక్కు. ఆ హక్కుని లంచంతో కొనకండి''  Fight against corruption. Build a peaceful and wealthy nation. Stop corruption before it makes your country empty. Corruption is not an individual’s problem, it’s the Nation’s problem! Let us stop corruption before it eats our country’s power. Corruption will lead our country towards emptiness. Take part in the nation’s development. Don’t be corrupted. Stay away from corruption. It’s a curse. Corruption is haunting our nation.  Stop it today and now. Topmost Slogans On Corruption Consider the motivating Anti-Corruption Slogans listed here. Common people suffers corruption the most. End it today. Let’s build an anti-corrupted state, before it is too late. Corruption is a shame on fame. Corruption holds no good. Fight it and show your nationhood. . Show your passion to build an anti-corrupted nation. Anti-corruption… don’t let it remain just a words! Corru...

ఆర్టీఐ ఆక్ట్ - సెక్షన్ 18(1) ఏం చెబుతుంది ?

RTI @ న్యూఢిల్లీ టాస్క్ ఫోర్స్ అంటే ఎవరు ? ఎప్పుడు స్థాపించారు ? *ఆర్టీఐ దరఖాస్తుదారులకు రక్షణ కవచం* టాస్క్ ఫోర్స్ ఎలా అవుతుంది? సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ ఆక్ట్) ద్వారా సమర్పించిన దరఖాస్తుకు సమాచారం ఇవ్వకుండా.. *RTI Applicant ను బెదిరించినా లేదా అటాక్ చేయడానికి ప్రయత్నం చేసినా... సమాచారం ఇవ్వకపోయినా...* ఆర్టీఐ ఆక్ట్ సెక్షన్ 18(1) ప్రకారం నేరుగా రాష్ట్ర / కేంద్ర సమాచార కమీషన్ కు ఫిర్యాదు చేయవచ్చును. RTI Applicant ను బెదిరించినా లేదా అటాక్ చేయడానికి ప్రయత్నం చేసిన సంధర్భాలలో: *సెక్షన్ 18 ప్రకారం ఫిర్యాదు చేసాక, సమాచార కమీషన్ తో పాటు.. మండల పోలీస్ మరియు అడ్మినిష్ట్రేషన్ విభాగం immediate ఆక్షన్* తీసుకోవలసి వుంది. అలాగే ఆర్టీఐ దరఖాస్తు దారులకు 7 రోజుల వరకు పోలీస్ సెక్యూరిటీ ఇచ్చే బాధ్యత - జిల్లా SP / కలెక్టర్ / పోలీస్ కమీషనర్. వివరాలకు భారత ప్రభుత్వ - ఆర్టీఐ టాస్క్ ఫోర్స్ ఆర్డర్స్, సుప్రీంకోర్టు తీర్పు, అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపాల్ సెక్రటరీలు, DGP లు, హై కోర్టుల రెజిష్ట్రార్ లు తదితర ఉన్నత అధికారులకు భారత ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ S. సురేష్ కుమార్, IAS గారు జారీ చేసిన ఆర్డ...

RTI కీలక నిబంధనలు

• సెక్షన్ 2(ఎఫ్) - సమాచారానికి నిర్వచనం • 2(హెచ్) - సహ చట్ట పరిధిలోకి వచ్చే అధికార యంత్రాంగం. • 2(ఐ) - రికార్డుకు నిర్వచనం 2()(i) - పనులను, పత్రాలను తనిఖీ చేసే హక్కు • 3 - పౌరులందరికీ సమాచార హక్కు • 4(1)(ఎ) - రికార్డుల నిర్వహణ ● 4(1)() సమాచారం స్వచ్ఛందంగా వెల్లడించాల్సిన • 4(1)(సి), (డి) - నిర్ణయాలకు కారణాలు చెప్పాల్సిందే ● 4(2) - వీలైనంత ఎక్కువ సమాచారాన్ని స్వచ్ఛందంగా వెల్లడించాలి. • 4(4) - స్థానిక అధికార భాషలో చెప్పాలి. 5(1), (2) - ప్రజా సమాచార అధి కారులు(పీఐవో), అప్పీలేట్ అథారిటీల నియామకం 5(3) దరఖాస్తుదారులకు పీఐవోలు సహేతుక సాయం అందించాలి. • 5(4), (5) - దరఖాస్తుదారుకు సమాచారం ఇవ్వడానికి అవసరమైన సందర్భంలో ఏ ఇతర అధికారి సాయమైనా పీఐవో తీసుకో వచ్చు. అలా సాయం చేసే వారు కూడా ప్రజా సమాచార అధికారులే అవుతారు. 6(1) దరఖాస్తు విధానం దాఖలు చేసుకునే 6(2) సమాచారం ఎందుకు కోరుతు న్నారో కారణం చెప్పక్కర్లేదు. • 6(3) - దరఖాస్తు బదిలీ • 7(1) - సమాచారం ఇవ్వడానికి గడువు • 7(3)(ఎ) - సమాచార రుసుము వివరాలు • 7(4) - అంగవైకల్యమున్న దరఖాస్తుదారు లకు సాయం • 7(6) - గడువులోగా సమాచారమివ్వకుంటే పూర్తి ఉచితంగా ఇవ్వాల...