Posts

Showing posts from May, 2022

వైదిక మతం ఆవిర్భావం

# విదేశీ బ్రాహ్మణీయ వ్యవస్థ ఋగ్వేదకాలం నాటిది. బ్రాహ్మణులు విదేశీయులని బాల గంగాధర తిలక్ 1903లో ఆయన రాసిన " The Arctic Home in The Vedas" పుస్తకంలో గొప్పగా చెప్పుకున్నాడు.నెహ్రూ తన పుస్తకం " డిస్కవరీ ఆఫ్ ఇండియా"లో కూడా ఆర్యుల గూర్చి చర్చించడం జరిగింది. # క్రీ.పూ.1500 కాలంలో ప్రస్తుత పంజాబ్ ,హర్యానా,పశ్చిమ ఉత్తరప్రదేశ్,యమునా నదీ ప్రాంతంలో ఋగ్వేద సంస్కృతి విలసిల్లినట్లు చరిత్రకారులు భావిస్తారు. # వీరు తొలుత సంచార జీవులు. భారతదేశం వచ్చాక వ్యవసాయం చేయడం నేర్చుకున్నారు.వీరికి ఉన్న  గుర్రాలు  వేగంగా ప్రయాణించడానికి తోడ్పడేవి. ఇనుముతో చేసిన ఆయుధాలు వీరి వద్ద ఉన్నాయి.  # వాళ్లకున్న  ఆధారం గోవులు & గుర్రాలు..వాటిని మేపుకుంటూ పచ్చటి గడ్డి ఉన్న మైదానాలు వెతుకుతూ పశ్చిమ యూరప్ నుండి వచ్చారు. # ఆదిమ మానవులు గుంపులు గుంపులుగా బతుకుతూ కొన్ని గుంపులు తలా ఒక దిక్కుకు ఆహారాన్వేషణలో భాగంగా వెళ్లేవారు.ఈ భూమి అంతా మనుషులు ఇలాగే విస్తరించారు.  # ఇరాన్ లో కొంతకాలం ఉన్న ఆర్య తెగలు అక్కడ నుండి ఒక గుంపు హిందూకుష్ పర్వతాల మీదుగా మన దేశం వచ్చారు.  # ఋగ్వేద ఆర్యులు మాంసాహారులు . పశుప...