Posts

Showing posts from September, 2021

AMWAY products handbook

https://online.fliphtml5.com/ejyfv/botv/ https://online.fliphtml5.com/ejyfv/botv/#.YUf3Xc4qoyY.whatsapp

బైండ్ ఓవర్ అంటే ఏమి ...?

బైండ్ ఓవర్ అంటే ఏమి ...? ఆ అధికారం ఎవరికి కలదు.. ? ఎలాంటి వారి నమోదు చేస్తారు తప్పుడు బైడ్ ఓవర్ కేసు పెడితే ఏమి చేయాలి..? ఒక  వ్యక్తి  గురించి లేక వ్యక్తులు గురించి పోలీస్ వారు మండల్ ఎక్యూటివ్ మేజిస్ట్రేట్ గారికి సమాచారం అందిస్తారు సంబంధిత  వ్యక్తులకు మండల్ ఎక్యూటివ్ మేజిస్ట్రేట్ నోటీసులు జారీ  చేసి నీ/మీ మీద పలానా ఆరోపణలు ఉన్నాయి  ఎన్నికలలో   ఎలాంటి అవంచానియా సంఘాటనాలకు పాల్పడరాదు  మీరు/నీవ్వు సంజాయిషీ ఇచ్చుకోవాలి  అని నోటీసులు జారిచేస్తారు. ఎన్నికల సందర్భంలో మండల ఎక్యూటివ్ మేజిస్ట్రేట్ సీఆర్పీసిలోని 107, 108, 109, 110  మరి పెద్ద కేసులు అయితే 151 ప్రకారం బైండ్ ఓవర్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని న్యాయవాది ఎస్.ఆర్.ఆంజనేయులు పేర్కొన్నారు. చాలా మంది ప్రజలు  బైండ్ ఓవర్ కేసులు పేరిట మాతో పోలీసులు వేధిస్తున్నారని మా  మీద పోలీసులు  తప్పుడు కేసులు పెడుతున్నారని వాపోతున్నారు. అయితే చాలా మంది ప్రజలకు తెలియక  పోలీసులు పిలిచిన వెంటనే పోలీసు స్టేషన్కు పోతుంటారు.  వాస్తవంగా  బైండ్ ఓవర్ కేసులు నమోదు  చేయడానికి పోలీసు...

భారత ప్రజలు ౼ కళ్ళుతెరిపించే వాస్తవాలు

Image
భారత ప్రజలు ౼ కళ్ళుతెరిపించే వాస్తవాలు "భారత ప్రజలు" పేరుతో ఆంత్రోపొలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధించి ప్రచురించిన పత్రం భారతదేశం, భారత సమాజం, సంస్కృతిల మీద బి.జె.పి. చేస్తున్న వాదనలను త్రిప్పికొడుతోంది. ఈ సర్వేను అత్యంత జాగ్రత్తతో, సునిశితంగా నిర్వహించారు. మొత్తం 500 మంది శిక్షణ పొందిన పరిశోధకులు ఈ సర్వేలో పాల్గొన్నారు. వీరిలో 284మంది ఆంత్రోపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నవారు కాగా మరో 216మంది దేశవ్యాప్తంగా  విస్తరించిన వివిధ పరిశోధనా సంస్థలు, యూనివర్శిటీలకు చెందినవారు. ప్రముఖ పరిశోధనా వేత్తగా ఆంత్రోపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు డైరెక్టర్గా ఉన్న శ్రీ కె.ఎన్. సింగ్ సర్వేకు అధిపతిగాను, సమన్వయకర్తగాను వ్యవహరించారు. ఈ సర్వేను ప్రధానంగా మానవ సంబంధాల అధ్యయన శాస్త్రజ్ఞులు, సాంఘిక పరిశోధకులు నిర్వహించారు. వీరితోపాటు భాషా శాస్త్రాలు, మానసిక శాస్త్రం, పరిసరాల పరిశోధనాశాస్త్రం,   జీవరసాయన శాస్త్రాలకు సంబంధించిన అనేకమంది పరిశోధకులు పాల్గొన్నారు. వీరు సర్వే చేసి అందించిన సమాచారాన్ని ఆంత్రోపొలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్న చరిత్రకారులు సాంఘిక శాస్త...