Posts

Showing posts from March, 2021

RBI

Image
RBI  (1.4.1935)ఏర్పడి 85 సంవత్సరాలు అయిన సందర్బంగా 85వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెల్పుతూ...  రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో  అంబేడ్కర్ గారి పాత్ర*అనే విషయాన్ని పరిశీలిద్దాం....   మొదట రూపాయి అనే పేరు పెట్టింది షేర్ష (1540-45) అనే ముస్లీం చక్రవర్తి....  డాక్టర్ అంబేద్కర్ 1915 లో "Ancient Indian Commerce" అనే సిద్దాంత గ్రంధాన్ని రాశారు. 1920 లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ద్వారా D.Sc., పొందారు... దక్షిణ ఆసియాలోనే మొట్ట మొదట అర్ధ శాస్త్రంలో Ph.D. చేసిన మేధావి బాబా సాహెబ్ Dr బి.ఆర్.అంబేడ్కర్ 1923 లో "The problem of Rupee; its origin"  పుస్తకం రాసారు.    డాక్టర్ అంబేద్కర్ చేసిన ప్రతిపాదనల వల్లే  Reserve Bank of India 1935 లో ఏర్పడింది. అందుకు ఖచ్చితంగా కరెన్సీ మీద  అంబేద్కర్ చిత్రపటాన్ని వెయ్యడానికి అర్హత ఆయనకు వుంది.   "The problem of rupee -   origin and  solutions"* అనే గ్రంథం  అధారంగా..... ఆర్. బి.ఐ. ని స్థాపించడానికి బ్రిటీషు  ప్రభుత్వం ఏర్పాటు చేసిన హిల్పన్యగ్ కమీషన్  మందు ఆర్.బి.ఐ. విధి, విధా...

అంతర్జాతీయ మహిళా దినోత్సవం చరిత్ర

అంతర్జాతీయ మహిళా దినోత్సవం చరిత్ర దాదాపు శతాబ్దానికి ముందు నుంచే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు మార్చి 8వ తేదీని మహిళలకు ప్రత్యేక రోజుగా గుర్తిస్తున్నారు.  అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎలా ప్రారంభమైంది? అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్మిక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చింది. దీనిని ఐక్యరాజ్య సమితి గుర్తించి, ప్రతి ఏటా నిర్వహిస్తోంది. దీని పుట్టుకకు బీజాలు 1908లో పడ్డాయి. తక్కువ పనిగంటలు, మెరుగైన జీతం, ఓటు వేసే హక్కు కోసం న్యూయార్క్ సిటీలో 15 వేల మంది మహిళలు ప్రదర్శన చేశారు. ఈ మహిళల డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని అమెరికాలోని సోషలిస్టు పార్టీ 1909వ సంవత్సరంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది. ఈ దినోత్సవాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాలన్న ఆలోచన క్లారా జెట్కిన్ అనే ఒక మహిళది. కోపెన్‌హెగెన్‌ నగరంలో 1910లో జరిగిన 'ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్‌' సదస్సులో ఆమె ఈ ప్రతిపాదన చేశారు. 17 దేశాల నుంచి ఈ సదస్సుకు హాజరైన 100 మంది మహిళలు క్లారా జెట్కిన్ ప్రతిపాదనను ఏకగ్రీవంగా అంగీకరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని తొలిసారిగా 1911లో ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్...