RTI కీలక నిబంధనలు
• సెక్షన్ 2(ఎఫ్) - సమాచారానికి నిర్వచనం
• 2(హెచ్) - సహ చట్ట పరిధిలోకి వచ్చే అధికార యంత్రాంగం.
• 2(ఐ) - రికార్డుకు నిర్వచనం
2()(i) - పనులను, పత్రాలను తనిఖీ చేసే హక్కు
• 3 - పౌరులందరికీ సమాచార హక్కు
• 4(1)(ఎ) - రికార్డుల నిర్వహణ
● 4(1)() సమాచారం స్వచ్ఛందంగా వెల్లడించాల్సిన
• 4(1)(సి), (డి) - నిర్ణయాలకు కారణాలు చెప్పాల్సిందే
● 4(2) - వీలైనంత ఎక్కువ సమాచారాన్ని స్వచ్ఛందంగా వెల్లడించాలి.
• 4(4) - స్థానిక అధికార భాషలో చెప్పాలి.
5(1), (2) - ప్రజా సమాచార అధి కారులు(పీఐవో), అప్పీలేట్ అథారిటీల నియామకం
5(3) దరఖాస్తుదారులకు పీఐవోలు సహేతుక సాయం అందించాలి.
• 5(4), (5) - దరఖాస్తుదారుకు సమాచారం ఇవ్వడానికి అవసరమైన సందర్భంలో ఏ ఇతర అధికారి సాయమైనా పీఐవో తీసుకో వచ్చు. అలా సాయం చేసే వారు కూడా ప్రజా సమాచార అధికారులే అవుతారు.
6(1) దరఖాస్తు విధానం దాఖలు చేసుకునే
6(2) సమాచారం ఎందుకు కోరుతు న్నారో కారణం చెప్పక్కర్లేదు.
• 6(3) - దరఖాస్తు బదిలీ
• 7(1) - సమాచారం ఇవ్వడానికి గడువు
• 7(3)(ఎ) - సమాచార రుసుము వివరాలు
• 7(4) - అంగవైకల్యమున్న దరఖాస్తుదారు లకు సాయం
• 7(6) - గడువులోగా సమాచారమివ్వకుంటే పూర్తి ఉచితంగా ఇవ్వాలి.
7(8) కారణాలు దరఖాస్తును తిరస్కరించడానికి
8 (1) - మినహాయింపులు
8(2) సమాచారంలో ప్రజాప్రయోజనం ఉంటే మినహాయింపులు వర్తించవు
• 11 - మూడోపక్షం సమాచారం అందజేత
• 12, 15 - కేంద్ర, రాష్ట్ర సమాచార కమిషన్ల ఏర్పాటు
• 18(1) - కమిషన్లకు ఫిర్యాదులు, విధివిధా
18(3) ఫిర్యాదు విచారణ సందర్భంలో కమిషన్ల అధికారాలు
19(1) - మొదటి అప్పీలు
• 19(3) - రెండో అప్పీలు
• 19(8)(ఎ) - కమిషన్ల నిర్ణయాధికారాలు
• 19(8)(బి) - పరిహారం మంజూరు
• 20(1) - అధికారులకు జరిమానాలు
• 20(2) - క్రమశిక్షణ చర్యలకు సిఫార్సు
• 22 - సమాచారం ఇచ్చేటప్పుడు సహ చట్టాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకో వాలి.
• 24 - గూఢచార, భద్రత సంస్థలకు మిన హాయింపులు
25(5) చట్టం మెరుగ్గా అమలయ్యేలా చూడటంలో కమిషన్ల పాత్ర
• 26 - సహ చట్ట ప్రచారంలో ప్రభుత్వం, కమిషన్ల బాధ్యతలు
Comments
Post a Comment