సెప్టెంబర్ 1 నుంచి లాక్ డౌన్‌ ఆంక్షలన్నీ ఎత్తివేత



👉🏾లాక్ డౌన్  ‌ఆంక్షలన్నీ ఎత్తివేత
👉🏾కరోనాతో సహజీవనం తప్పదు
👉🏾కరోనా ప్రభావం మందగించింది
👉🏾రికవరీ రేటు పెరిగింది
👉🏾సినిమా హాళ్ల,మాల్స్‌  అన్నీ తెరవచ్చు
👉🏾ఇకపై కరోనా రోగం ఓ వ్యాధే
👉🏾రక్షించుకునే బాధ్యత ప్రజలదే
👉🏾వైరస్‌ సోకితే కుటుంబ సభ్యులకు ప్రమాదం
👉🏾ఎవరికి వారే నిబంధనలు పెట్టుకోవాలి
👉🏾పాజిటివ్‌గా మారితే వైద్యం మాత్రం ఉచితం
👉🏾పరిశ్రమల్లో కార్మికుల రక్షణ యాజమాన్యాలదే అవసరమైతే కార్మిక చట్టాల్లో మార్పులు
👉🏾స్థానిక పరిస్థితులను బట్టి ఆయా రాష్ట్రాలదే నిర్ణయం
👉🏾సమాయత్తమవుతున్న కేంద్రం

Comments

Popular posts from this blog

మాల కులం - సాంప్రదాయాలు

RBI

భూమి కొలతలు మరియు రెవిన్యూ భాషలో రికార్డుల పేర్లు