పబ్లికేషన్స్




n e e l a m   p u b l i c O
..... 

ఫ్రెండ్స్!
'నీలమ్ పబ్లికో' పేరుతో 
పుస్తకాల ప్రచురణ (పబ్లికేషన్స్) ప్రారంభించాం. 
అలాగే బుక్ మేకింగ్, కవర్ డిజైనింగ్, లే అవుట్ చేస్తున్నాo.  
కంటెంట్ కు అనుగుణంగా అందరికీ నచ్చేలా పుస్తకాలు అందంగా తీసుకొస్తాo.

పబ్లికేషన్ పేరు మీదైనా, మాదైనా కవర్ చూడగానే చదవాలనిపించేలా తేవడమే మా పని. 
మీరు డీటీపీ అయిన కాపీ ఇచ్చినా, కాకుండా ఇచ్చినా ఓకే! 
పుస్తకం కంటెంట్ ని బట్టి కవర్ డిజైన్ నప్పేలా చేస్తాం. 
కవర్ పెయింటింగ్ కోసం ఆర్టిస్టులను సంప్రదిస్తాం. లేదా మంచి బొమ్మ సెలెక్ట్ చేస్తాం. మీరైనా పెయింటింగ్ ఇవ్వొచ్చు. స్వయంగా వచ్చి కూర్చొని మీకు ఇష్టమైనట్లుగా కూడా డిజైన్ తీర్చిదిద్దుకోవచ్చు. 
సాహితీ ప్రియులందరికీ నచ్చేలా పుస్తకాలు వెలువరించాలని మా 'నీలమ్ పబ్లికో' తపన. 

అందరికీ అందుబాటులో... 
హైదరాబాద్ నడిమధ్యన...
ఇది మా తావు:

n e e l a m   p u b l i c O
Flat. 8 - D, 8th Floor, A - Block, 
Samrat Residential Complex, 
Opp : A G Office main gate, 
beside : Raghavendra Coffee Hotel, 
Saifabad, Hyderabad - 4 

-స్కైబాబ
డా.షాజహానా
నీలమ్ పబ్లికో

మొబైల్ : 9885420027
మెయిల్: neelampublico@gmail.com

logo design: Akbar

Comments

Popular posts from this blog

మాల కులం - సాంప్రదాయాలు

RBI

భూమి కొలతలు మరియు రెవిన్యూ భాషలో రికార్డుల పేర్లు