సుప్రీమ్ కోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు
సుప్రీమ్ కోర్టులో జులై 2006 లో 5గురు మహిళా న్యాయవాదులు, 800 సం. నుండి కొనసాగుతున్న దూరాచారమైన, శబరిమల గుడిలోకి 10 సం. నుండి 50 సం. వయస్సులోవున్న మహిళలఅనుమతించని పరిస్థితిని రాజ్యాంగం కల్పించిన పౌర వ్యకిగత హక్కుకు బంగకరమని PIL(ప్రజాప్రయోజన వ్యాజ్యం) వేశారు...వారిలో ముక్యులు ప్రేమకుమారి(40) ఫోటోలో లెఫ్ట్ న ఉన్నవారు, భక్తి పశ్రీజ సేథీ(40) రైట్ ఆ ఉన్నవారు అభినందనీయులు...వారు పిటిషన్లో ముఖ్య ఆర్గుమెంట్ " గుడి ఒక మనిషి ప్రవేశం వలన అపవిత్రమౌతుందనేది, కేవలం మూఢనమ్మకమే" అనేది. ఈ వీరోచిత మహిళా న్యావాదులు ఈ పిల్ వేయడానికి పూర్వ నేపథ్యం, 1987 లో 28 సం. వయస్సులో ఉన్న కన్నడ నటి జయమాల సబిరిమల గుడిని దర్శించిన తర్వాత, భారీ ఖర్చుతో గుడిని శుద్దిచేయడం...సేథీ, సుప్రీమ్ కోర్టు మహిళా న్యాయవాదుల సంఘ ఉపాధ్యక్షులు...సాధారణ మహిళల లాగా వీరుకుడా భక్తిభావంతో ఈ వివక్షను ఛాలెంజ్ చేయకపోతే ఈ 800 సం. కట్టడి అంతరించేదికాదు...ఏమైనా ఇది గత 50 సం.ల చరిత్రలో సుప్రీమ్ కోర్ట్ ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు.
Comments
Post a Comment