కక్ష్య అంటే


            గ్రహాల వంటి ఖగోళ వస్తువులు ముందుకు కదులుతూ ఉంటాయి. అదే సమయంలో అంతరిక్షంలో సూర్యుడి లాంటి
మరో వస్తువుకుండే గురుత్వాకర్షణ శక్తి వాటిని తనవైపు లాగుతూ ఉండొచ్చు. పలితంగా ఆ ఖగోళ వస్తువుల చలనానికి ఒక నిర్దిష్ట మార్గం ఏర్పడుతుంది. దీన్నే కక్ష్య అంటారు. కొన్ని కక్ష్యలు కోడిగుడ్డు ఆకారంలో ఉంటాయి. ఈ
మార్గంలో ఖగోళవస్తువుకు అత్యంత దగ్గరగా ఒక బిందువు, అత్యంత దూరంగా ఒక బిందువు ఉంటాయి. ఈ బిందువుల
మధ్య దూరాన్ని కిలోమీటర్లలో కొలుస్తారు. వ్యోమనౌక కూడా తొలుత భూమి చుట్టూ కక్ష్యలో తిరుగుతూ తర్వాత చంద్రుడి
తిరిగింది. క్రమంగా ఆ కక్ష్య దూరాన్ని తగ్గించడం ద్వారా చంద్రుడి సమీపానికి వెళ్లింది.

Comments

Popular posts from this blog

మాల కులం - సాంప్రదాయాలు

RBI

భూమి కొలతలు మరియు రెవిన్యూ భాషలో రికార్డుల పేర్లు