చదువది యెంత కల్గిన

చదువది యెంత కల్గిన రసజ్ణత  యించుక చాలకున్న నా

చదువు నిరర్థకంబు, గుణసంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్

బదనుగ మంచికూర నలపాకము, చేసిన నైన నందు నిం

పొదవెడు నుప్పులేక రుచిపుట్టగ నేర్చునటయ్య భాస్కరా !

Comments

Popular posts from this blog

మాల కులం - సాంప్రదాయాలు

రూపం మార్చుకుంటున్న ఫాసిజం_ ప్రజాస్వామిక వాదుల కర్తవ్యాలు

2025 వక్ఫ్ (సవరణ) బిల్లు – ముఖ్యాంశాలు: