ఆలోచన
1. మనమేం ఆలోచిస్తామో ఆ విధంగా మనం
తయారవుతాము.
2. నకారాత్మక (చెదు) ఆలోచనల నుండి మిమ్మల్ని
మీరు రక్షించుకోవాలి. వాటిపట్ల జాగ్రత్త
వహించాలి.
3. మన ఆలోచనలతో ఈ ప్రపంచాన్ని
తయారుచేస్తున్నాం.
4. నీ ఆలోచనలను సరిగ్గా సంరక్షించుకోకపోతే అవి ఏ శత్రువు చేయనంత హాని చేస్తాయి.కాని
ఒకసారి నీ ఆలోచనలపై అదుపు సాధించ
గలిగితే నీకెలాంటి సహాయం అవసరంలేదు.
చివరకు తల్లిదండ్రుల సహాయం కూడా.
Comments
Post a Comment