జాతులు
జిప్సీలు :
ఆడుతూ పాడుతూ బండ్లపై దేశదిమ్మరిగా తి రిగే వారు.జన్మస్ధానం భారతదేశమని ప్రచారం. యూరప్ లో జీవించే 50 లక్షల జిప్సీశాఖలలో 72 శాతం సోషలిస్టు దేశాలయిన హంగేరీ, రు మేనియా,బల్గేరియా,ఆల్బీనియా,జకోస్లోవేకియా,యుగోస్లోవేకియాలో జీవిస్తున్నారు.
దేశ దిమ్మర జాతి:
ఆరేబియా ఎడారి ప్రాంతంలో బుయిడోనిన్సు ఆనే పెద్దజాతి లోని వారు. 75 వేల ఓంటెలను ప్రయాణాలకు వినియెూగిస్తారు.3 వేల గుడా రాలలో జీవిస్తారు.
ద్రేసియన్లు:
మూడు వేల సంవత్సయాలకు పూర్వమే దక్షి ణ బల్గేరియాలో వైభవోపేతంగా నాగరికతను, సంస్కృతిని,విజ్ణానాన్నిపెంచారు.వ్యవసాయం లో సిధ్ధహస్తులు.ఇనుము నుండి బంగారం వ రకన్నీ లోహాలను ఉపయెూగించి వస్తువులు తయారుచేశారు.
కోప్సు.:
2 వేల సం.రాల నాడు ఈజిప్టు ప్రాంతంలో జీ వించెడి వారు.వీరు క్రిస్టియన్లు.క్రమంగా ఇస్లాం మతం వైపు మెుగ్గారు.వీరిభాష కోస్టిక్ .ఆరబిక్ భాష వ్యాప్తితో కోస్టిక్ బాష ఆదృశ్యం.
శాగ్జన్స్:
జర్మనీ జాతికి చెందన ఒక పెద్ద తెగ. జర్మన్ జా తిలో ఆంతర్భాగంగా కలిసి పోయింది.
హున్స్:
మధ్య ఆసియాకు చెందినవారు.యుద్ధ వీరు లు.క్రీ.పూ.3 నుండి 6 వ శతాభ్ధం యధ్య కా లంలో తూర్పున చైనానుంచి పశ్చిమాన ప్రా న్సు వరకూ దండయాత్ర చేశారు.రోమన్ సాంమ్రాజ్యంపై కూడా దాడి చేశారు.
వైకిగువు:
స్కాండనేషియాకు చెందిన యుద్ధ వీరులు. నౌ కా నిర్మాణంలో సిద్ధహస్తులు. క్రీ.శ. 7నుండి10 శతాబ్ధి మధ్య వీరు శక్తివంతంగా రూపుదాల్చి యూరప్ తీర పశ్చిమ ప్రాంతంలో దాడులు చే శారు.రష్యాలో వీరిని వారంజిరన్స్ ఆనీ చాలా చోట్ల నార్స్ మెన్ లేదా డేన్స్ ఆని పిలిచేవారు.
Comments
Post a Comment