పొడవులను కొలిచే పద్ధతులు బెత్తెడు- 3 అంగుళాలు (దాదాపు) జానెడు- 3
(దాదాపు 9 అంగుళాలు)
12 అంగుళాలు
మూర - 2 జానెలు (దాదాపు 18 అంగుళాలు)
గజం - 3 అడుగులు (1 మీటర్ కంటే తక్కువ
ఫర్లాంగు 220 గజాలు
మైలు - 8 ఫర్లాంగులు
కోసు - 2 మైళ్లు
ఆమడ/పరువు - 8 మైళ్లు
భూములను కొలిచే పద్ధతులు
ఒక గుంట - 121 చదరపు గజాలు
40 గుంటలు - ఒక ఎకరం
100 గుంటలు - ఒక హెక్టారు (2 1/2 ఎకరాలు) ఒక ఎకరం - 4840 చ.గజాలు
ఒక గొలుసు - 33 ఫీట్లు
40 గొలుసులు - ఒక ఎకరం
Comments
Post a Comment